అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు

80பார்த்தது
అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్‌ నర్స్‌ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్‌ గదిలో నర్సు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని గురువారం గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. శృతి అనే యువతి ఉరి వేసుకుని చనిపోయిన ఘటన తీవ్ర సంచలనగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி