హస్తినాపురం: అభివృద్ధి పనుల్లో కాలనీవాసులు భాగస్వాములు కావాలి

51பார்த்தது
హస్తినాపురం: అభివృద్ధి పనుల్లో కాలనీవాసులు భాగస్వాములు కావాలి
అభివృద్ధి పనుల్లో కాలనీవాసులు భాగస్వాములు కావాలని హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ అన్నారు. డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో సుమారు 80లక్షల చేపడుతున్న బీటీ రోడ్డు పనులను సోమవారం పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. కాలనీలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. హనుమాన్ నగర్ కాలనీలో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி