బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లుపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా గురువారం హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.