రాజేంద్రనగర్: రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలి

75பார்த்தது
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో కాటేడాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్డు నుండి మధుబన్ వెళ్లే మార్గంలో రోడ్డు గుంటలుగా ఉన్నాయి. ఇక్కడ కంపెనీలు ఉండటంవల్ల లోడ్ గల వాహనాలు ప్రయాణిస్తూ ఉండడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాధాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సంబందించిన అధికారులు సమస్యను పరిష్కరించాలని శుక్రవారం వాహనదారులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி