రాజేంద్రనగర్: సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

61பார்த்தது
రాజేంద్రనగర్: సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అత్తాపూర్ కార్పొరేటర్ మోండ్ర సంగీత గౌరీశంకర్ పేర్కొన్నారు. తీర్థ ఫోర్ సీజన్ అపార్ట్మెంట్ సమీపంలోని శివాలయం పక్క వీధిలో 8. 45 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం కార్పొరేటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி