ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరించబడ్డది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి పాల్గొని, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్స్ (SFA) అయిన అనిల్, చందు, చంద్రమోహన్, ఎల్లప్ప, వినయ్, రాజు, జగదీష్, సురేష్, తదితర కార్మికులు కూడా ఉన్నారు.