ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్న ముందస్తు సమాచారంతో పహాడీ షరీఫ్ పోలీసులు ఆ పార్టీ నాయకులను శుక్రవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు.
జల్ పల్లి మున్సిపాలిటీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్ తో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీ నాయకులును పహడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్ట్ వింటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.