బాలాపూర్ గణేష్ నిమజ్జన రూట్ ను పరిశీలించిన డీజీపీ

63பார்த்தது
బాలాపూర్ గణేష్ నిమజ్జన రూట్ ను పరిశీలించిన డీజీపీ
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేశుని నిమజ్జన రూట్ ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా. జితేందర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి హైదరాబాద్ కి చెందిన డీసీపీ లు శనివారం పరిశీలించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி