నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

51பார்த்தது
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ రామకృష్ణ తెలిపారు. 11కేవీ విద్యుత్ ఆటోనగర్, బీరప్పటెంపుల్, ఆంధ్రకేసరినగర్ ఫీడర్ల పరిధిలోని కాలనీలలో ఉ. 10 గంటల నుంచి 11. 30 వరకు, 11కేవీ విశాలాంధ్రనగర్, విష్ణు థియేటర్, శారదానగర్, గణేశ్ నగర్ ఫీడర్ల పరిధి ప్రాంతాల్లో ఉదయం 11. 30 గంటల నుంచి మ. 3 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி