నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

78பார்த்தது
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
విద్యుత్ మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామకృష్ణ తెలిపారు. 11కేవీ ఎల్బీనగర్ ఫీడర్ పరిధిలోని సరస్వతీనగర్, చింతలకుంట, సూర్యోదయనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, 11కేవీ ఆలిండియా రేడియో ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி