ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు: కార్పొరేటర్

70பார்த்தது
ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు: కార్పొరేటర్
కాలనీ సుందరీకరణ పేరుతో అంతర్గత రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వి కాలనీ వాసులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని బీఎన్ రెడ్డి డివిజన్ కారొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. ఎన్జీఓస్ కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కాలనీలో గురువారం పర్యటించి తవ్వి వదిలేసిన కాలనీ రహదాలను పరిశీలించారు. పనులను అసంపూర్తిగా వదిలివేయవద్దన్నారు.

தொடர்புடைய செய்தி