భాగ్యనగరంలో భారీ వర్షం

62பார்த்தது
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోగల పలు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమైనట్లు తెలిపారు. అకాల భారీ వర్షం కారణంగా వాహనదారులకు రాకపోకులకు తీవ్ర అధ్యయనం ఏర్పడినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி