రంగారెడ్డి: ఆలయానికి విరాళం అందచేసిన శీలం సోదరులు

63பார்த்தது
రంగారెడ్డి: ఆలయానికి విరాళం అందచేసిన శీలం సోదరులు
ఆదివారం రంగారెడ్డి జిల్లా జానంపేట గ్రామంలో హనుమాన్ మరియు శివాలయాల పునర్నిర్మాణానికి శీలం శ్రీను, శీలం శ్రీకాంత్ సోదరులు 77,777/- రూపాయల విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేసిన శీలం సోదరులకి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వారికి వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி