కల్వకుర్తి: బాధిత కుటుంభానికి పరామర్శ మరియు ఆర్థిక సహాయం

66பார்த்தது
కల్వకుర్తి: బాధిత కుటుంభానికి పరామర్శ మరియు ఆర్థిక సహాయం
కడ్తాల్ పట్టణ కేంద్రంలోని బీసీ వార్డుకు చెందిన మూడ పాపయ్య అనారోగ్యంతో మృతి చెందిన కారణంగా వారి మృతికి చింతిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించి డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి సహకారం ద్వారా యువజన కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబానికి మంగళవారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోసురవి, భానుకిరణ్, శ్రీకాంత్, రమేష్, శివ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி