ఇబ్రహీంపట్నం: అబ్దుల్లాపూర్ మెట్టులో భారీగా గంజాయి స్వాధీనం

75பார்த்தது
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి మహారాష్ట్ర పూణేకు అక్రమ గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర స్మగ్లర్ అహ్మద్ గులాబ్ షేక్ అనే వ్యక్తిని మహేశ్వరం జోన్ ఎస్ఓటీ, అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ లు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి ఒక కోటి ఐదు లక్షల విలువైన 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వైజాగ్ కి చెందిన బుజ్జి బాబు పరారీలో ఉన్నాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி