రాష్ట్రంలో మొదటి సారిగా ధర్మసమాజ్ పార్టీ మహా సమ్మేళనం రాష్ట్ర ప్లీనరీ నిర్వహిస్తున్నామని డీఎస్పీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జి తులసీ గారి రవీందర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటీ కల్వకోలు భూపాల్ రెడ్డి ఫంక్షన్ హల్ లో మహాసభ జరగనుందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.