రాజ్ పాకాల విచారణకు రెండు రోజులు గడువు

76பார்த்தது
రాజ్ పాకాల విచారణకు రెండు రోజులు గడువు
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరు కావడానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు రెండు రోజుల సమయం ఇచ్చింది. తనను అన్యాయంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. పోలీసుల దర్యాప్తులో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు ఏఏజీ చెప్పారు.

தொடர்புடைய செய்தி