సీఐటీయూ నేతల వినతి

65பார்த்தது
సీఐటీయూ నేతల వినతి
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం చేవెళ్ల స్థానిక సి డి పి ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు రాధా మాట్లాడుతూ మినీ అంగన్వాడి టీచర్లకు మెయిన్ అంగన్వాడి టీచర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి అన్నారు.

தொடர்புடைய செய்தி