చేవెళ్ల అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు న్యాయవాది రామకృష్ణ సహకారంతో సీఐ భూపాల్ శ్రీధర్ చేతుల మీదుగా గురువారం బ్యాగులను పంపిణీ చేశారు. అంగన్వాడి పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తానని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధవల్గారి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు రాఘవేందర్, కాంగ్రెస్ యువ నాయకుడు పొట్ట ప్రశాంత్ పాల్గొన్నారు.