మంత్రితో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ భేటీ

62பார்த்தது
మంత్రితో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ భేటీ
చందానగర్ గ్రామం నుండి పెద్ద మంగళారం, మొయినాబాద్, సురంగల్, వెంకటాపూర్ వరకు వెళ్లే రహదారి రోడ్డు విషయంపై చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్ ఆధ్వర్యంలో శనివారం మొయినాబాద్ కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి. రోడ్డు విషయంపై చర్చించడం జరిగింది స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி