రాజమౌళి-మహేష్ బాబు సినిమా ఎప్పుడు రాబోతోందో చెప్పిన రామ్‌చరణ్ (వీడియో)

50பார்த்தது
హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన 'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ విడుదల వేడుకలో రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి-మహేష్ బాబు సినిమా ఎప్పుడు రాబోతోందని సుమ అడిగిన ప్రశ్నకు రామ్‌చరణ్‌ సమాధానం ఇచ్చారు. "కొవిడ్‌లాంటివి లేకపోతే, ఏమీ విచారించాల్సిన అవసరం లేదు. ఏడాదిన్నరలో ఆ సినిమా వచ్చేస్తుంది." అని రామ్‌చరణ్‌ అన్నారు. వెంటనే రాజమౌళి మైక్‌ అందుకుని 'బాగా ట్రైనింగ్‌ ఇచ్చా' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி