TG: రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడానికి దరఖాస్తులు స్వీకరిస్తోండగా.. ఇవాళ్టితో గడువు యుగియనుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో చాలామంది అప్లయ్ చేసుకోలేకపోయారు. దీంతో గడువు పొడిగించాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం గడువు పొడిగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి https://tgobmms.cgg.gov.in/ ఇక్కడ క్లిక్ చేయండి.