‘కూలీ’ సినిమాలో దేవాగా రజనీకాంత్

81பார்த்தது
‘కూలీ’ సినిమాలో దేవాగా రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో రజనీకాంత్ కూలీ నెంబర్‌ 1421గా సందడి చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి కీలకపాత్రలు పోషిస్తున్న తారాగణాన్ని, వాళ్ల పాత్రల వివరాల్ని వరుసగా పరిచయం చేస్తున్నారు. ఇందులో దేవా పాత్రలో రజనీకాంత్‌ నటిస్తున్న విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో డైరెక్టర్ లోకేశ్ ప్రకటించారు. టాలీవుడ్ హీరో నాగార్జున.. సైమన్‌గా, కలీషాగా ఉపేంద్ర నటిస్తున్నారు.

தொடர்புடைய செய்தி