IPL-2025లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. లక్నో ఆడిన తొలి మ్యాచులో ఓటమిపాలైనా, రెండో మ్యాచులో SRHపై భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఒకే మ్యాచ్ ఆడిన కాగా ఆడిన పంజాబ్ గుజరాత్ పై విజయం సాధించి మరో విజయం కోసం చోస్తోంది. లక్నోలో మ్యాచ్ జరుగుతుండడంతో ఆ జట్టుకు కొంత అడ్వాంటేజ్ కానుంది.