దసరా రోజున రావణుడికి పూజ.. ఎక్కడంటే?

81பார்த்தது
దసరా రోజున రావణుడికి పూజ.. ఎక్కడంటే?
విజయదశమి రోజున దేశవ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాత్రం రావణుడిని పూజిస్తారు. ఇక్కడ రావణుడి ఆలయం ఉంది. దసరా రోజునే తెల్లవారుజామున ఆలయాన్ని తెలుస్తారు. వేలాది మంది భక్తులు గుడికి వచ్చి రావణుడికి పూజలు చేస్తారు. సాయంత్రం ఆలయాన్ని మూసివేస్తారు.

தொடர்புடைய செய்தி