విద్యుదాఘాతానికి గురైన పూజారి.. CPR చేసి కాపాడిన స్థానికులు (వీడియో)

64பார்த்தது
చెన్నైలోని పుల్హల్ సమీపంలోని గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో పూజలు చేసేందుకు పూజారి గేటు తెరిచారు. ఆ సమయంలో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే పూజారిని రక్షించారు. పూజారి స్పృహ కోల్పోవడంతో.. స్థానికులు CPR చేసి అతని ప్రాణాలను కాపాడారు. అనంతరం చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி