దేవెగౌడ సహకారంతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లాడు: సీఎం

69பார்த்தது
దేవెగౌడ సహకారంతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లాడు: సీఎం
లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను తిరిగి రావాలంటూ మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సెటైర్లు వేశారు. ప్రజ్వల్ సహకారంతోనే జర్మనీ వెళ్లారని, ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. మరోవైపు ప్రజ్వల్‌ గత నెల 26వ తేదీ అర్ధరాత్రి బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లి అక్కడి నుంచి లండన్‌ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி