'అధికారం అంటే మీకు విలాసం, జనం కష్టాలు మీకు సంతోషం': వైసీపీ

66பார்த்தது
'అధికారం అంటే మీకు విలాసం, జనం కష్టాలు మీకు సంతోషం': వైసీపీ
AP: మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ఆదివారం సంచలన ట్వీట్ చేసింది. " రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు తమ గోడు పట్టుంచుకోమని అల్లాడిపోతుంటే.. మంత్రి లోకేష్ మాత్రం దుబాయ్ లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం. జనం కష్టాలు మీకు సంతోషం.. బాధ్యతలేని వారికి అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది" అని పేర్కొంది.

தொடர்புடைய செய்தி