పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. ప్రతి నెలా రూ. 20,500

594பார்த்தது
పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. ప్రతి నెలా రూ. 20,500
సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి పోస్టాఫీసులో చాలా పథకాలు ఉన్నాయి. వాటిలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో ప్రస్తుత వడ్డీ రేటు 8.2%. దీనిలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు, కానీ ఇప్పుడు రూ. 30 లక్షలకు పెంచారు. 55 ఏళ్ల పైన ఉన్న వాళ్లు రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. 5 ఏళ్లకు రూ. 2,46,000 వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తం ప్రతి నెలా రూ. 20,500 వస్తుంది. వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీసులో సంప్రదించండి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி