Z-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ (వీడియో)

80பார்த்தது
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలో Z-మోడ్ సొరంగాన్ని ప్రారంభించారు. ప్రధాని రాక నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టన్నెల్ ప్రారంభోత్సవంలో జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ టన్నెల్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు.

தொடர்புடைய செய்தி