యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. దీంతో పాటు వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6,000 ఇంకా నెలకు రూ. 5,000 స్టైఫండ్ చెల్లిస్తారు. 10th, 12 తరగతిలో ఉత్తీర్ణత, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసినవారు, డిగ్రీ పట్టభద్రులు అర్హులు. అక్టోబరు 12 నుంచి అఫీషియల్‌గా ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది.