తెలంగాణలో ప్లాస్టిక్ రహిత పెళ్లి

77பார்த்தது
తెలంగాణలో ప్లాస్టిక్ రహిత పెళ్లి
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ జంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకుంది. వెంకటాయపాలెంలో సంపత్, నవ్య ఒక్క ప్లాస్టిక్ వస్తువు లేకుండా వివాహ వేడుకను ముగించారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు అరిటాకులు, మట్టి గ్లాసులు.. ఇలా ప్రతిదీ పర్యావరణహితమైనవే పెళ్ళిలో ఉపయోగించారు. ఈ జంటను అందరూ స్ఫూర్తిగా తీసుకుని ప్లాస్టిక్ భూతాన్ని పక్కనబెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி