చేపలు తింటే మొటిమలు మాయం

83பார்த்தது
చేపలు తింటే మొటిమలు మాయం
చేపలు తింటే ముఖంపై మొటిమలు తగ్గిపోతాయని ఓ పరిశోధనలో తేలింది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో విడుదలయ్యే నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్, సార్‌డైన్స్‌ వంటి చేపల్లో ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలను ఆహారంలో భాగం చేసుకున్న 98 శాతం మందిలో మొటిమలు త్వరగా తగ్గినట్లు పరిశోధనలో తేలింది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

தொடர்புடைய செய்தி