ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

73பார்த்தது
ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన
ఎయిర్ ఇండియా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం AI2336లో ఒక ప్రయాణీకుడు.. మరో ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన గురించి ఎయిర్‌లైన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి ఎయిర్ ఇండియా సమాచారం అందించింది. దీంతో సదరు వ్యక్తిని ఎయిర్ ఇండియా క్షమాపణలు కోరింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி