జూలపల్లిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం

85பார்த்தது
జూలపల్లిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం
జూలపల్లి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రజక యువజన నాయకులు గంగిపెల్లి విద్యాసాగర్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி