హైదరాబాద్‌లో పహిల్వాన్ గణేష్ విగ్రహం (వీడియో)

79பார்த்தது
హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో గత మూడు సంవత్సరాలుగా ‘పహిల్వాన్’ రూపంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఐకానిక్ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. సంతోష్ యాదవ్ బృందం యువతను దేశీయ కుస్తీలో పాల్గొనేలా ప్రేరేపించే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఈ విగ్రహం 26 అడుగుల ఎత్తు ఉంటుంది. పహిల్వాన్ గణేష్ తన చేతుల్లో లక్ష్మీదేవి, సరస్వతి దేవిలను పట్టుకుని ఉంటారు.

தொடர்புடைய செய்தி