టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వేలో 5066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

50பார்த்தது
టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వేలో 5066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెస్ట్రన్‌ రైల్వే 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికయిన వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, వర్క్​షాపులలో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తారు. పదో తరగతితో పాటు, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు. 10వ తరగతి, ITI మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్​ 23 నుంచి ప్రారంభం కాగా, చివరి తేదీ 22-10-2024.

தொடர்புடைய செய்தி