నిజామాబాద్: ప్రజా పాలనను పరిశీలించిన కమిషనర్ మకరంద్

50பார்த்தது
నిజామాబాద్: ప్రజా పాలనను పరిశీలించిన కమిషనర్ మకరంద్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జోన్ 2 పరిధిలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభాగాల వారీగా అర్జీలను పంపించాలని, అలాగే వాటిని సత్వరం పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జోనల్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி