చందూర్ మండల కేంద్రంలో శనివారం తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకు పోయింది. ఎటు చూసిన పొగ మంచు కమ్ముకు పోవడంతో రోడ్డు కనబడక పోవడంతో రోడ్డుపై ప్రయాణం చేసే వాహన దారులు ఇబ్బంది పడ్డారు. చందూర్ లో ఈ సీతకాలం పొగ మంచు కమ్ముకు పోవడం ఇది రెండవ సారని గ్రామస్తులు తెలిపారు.