అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం

68பார்த்தது
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో 9, 11వ వార్డుకు చెందిన అంగన్వాడి కేంద్రంలో సోమవారం పోషణ మాసోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం గురించి అంగన్వాడీలు తెలిపారు. అంగన్వాడి కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలామృతం ఉపయోగించి ఏ ఏ వస్తువులు తయారు చేసుకోవచ్చో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி