గోదావరి పరివాహక ప్రాంతాన్ని సందర్శించిన టీఆర్ఎస్ నాయకులు

1032பார்த்தது
గోదావరి పరివాహక ప్రాంతాన్ని సందర్శించిన టీఆర్ఎస్ నాయకులు
గత ఆరు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం వలన కందకుర్తి పరివాహక ప్రాంతం గోదావరి బ్రిడ్జి పైనుంచి వరద నీరు పోవడము జరుగుతుంది. రైతులు ఎవరు కూడా ఆ దైర్యపడవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కాపాడుకుంటదని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంరెడ్డి చెప్పారు. వేల ఎకరాల్లో సోయాబీన్ పంట మరియు వరి పంటకు నష్టం కలిగిందని ఆయన చెప్పారు కందకుర్తి సర్పంచ్ కాలిం బేగ్, మండల రైతు బంధు అధ్యక్షులు కాశం సాయిలు, జిల్లా నాయకులు రఫీఉద్దీన్, నీలా విండో చైర్మన్ ఇమామ్ బేగ్, రెంజల్ విండో చైర్మన్ ప్రశాంత్ ఆసాని, కోశాధికారి అనిల్ ఆసాని, గౌస్ ఖాన్, అవేస్ ఖాన్, మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మూకీథ్, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி