సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

354பார்த்தது
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
బోధన్ శాసనసభ్యులు మొహమ్మద్ షకీల్ అమీర్ ఆదేశాల మేరకు బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ యొక్క చీరలు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాంక్షన్ అయిన అర్హులందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పేపర్ మిల్లు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆవేస్ ఖాన్, మండల సోషల్ మీడియా కన్వీనర్ అబ్దుల్ ముఖీత్, నాయకులు సుల్తాన్, కలిం ఖాన్, అహ్మద్ ఖాన్, యువజన నాయకులు, ఉమర్, ఎపియం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி