సీఎం సహాయనిధి చెక్కు పంపిణి

1830பார்த்தது
సీఎం సహాయనిధి చెక్కు పంపిణి
రెంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామంలో సోమవారం అలీషా సలీం భర్త అఫ్రోజ్ బేగ్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆదేశానుసారము స్థానిక టీఆర్ఎస్ నాయకులు అధ్యక్షులు అవెస్ ఖాన్, ఉపాధ్యక్షులు కుధ్రత్ ఖాన్, కార్యదర్శి జుబేర్ ఉద్దీన్, మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అబ్దుల్ ముఖిద్, నాయకులు జలాల్ సాబ్ విశ్వనాథ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖిద్ మాట్లాడుతూ.....ముఖ్యమంత్రి కేసీఆర్ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు గా నిల్చి వారందరి ఆరోగ్యాలను కాపాదెందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. చెక్కు విడుదల చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி