భారీ గణనాథుడికి ఊరేగింపు

59பார்த்தது
వేల్పూర్ మండల కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఈనెల 7వ తేదీన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు గాను మండపాల నిర్వాహకులు భారీ ఘననాథుని డప్పు వాయిద్యాలతో డ్యాన్సులతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி