ఆలూర్ గంగారెడ్డి వర్ధంతిలో పాల్గొన్న నాయకులు

84பார்த்தது
ఆలూర్ గంగారెడ్డి వర్ధంతిలో పాల్గొన్న నాయకులు
ఆలూర్ గ్రామంలో గంగారెడ్డి ద్వితీయ వర్ధంతి కార్యక్రమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోనకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య, శ్రీనివాస్, భారతి రెడ్డి, ఆలూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర విజయ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி