పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

59பார்த்தது
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి ఓటరుగా తన పేరు నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేయించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే భాగంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி