సబ్ జూనియర్ వాలీబాల్ లో ఆర్మూర్ విజయం

66பார்த்தது
సబ్ జూనియర్ వాలీబాల్ లో ఆర్మూర్ విజయం
ఆర్మూర్ మండల గ్రామీణ క్రీడలు మిర్దపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. శనివారం ఆర్మూర్ పాఠశాల క్రీడాకారులు సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఫైనల్ మ్యాచ్ లో కల్లడి గ్రామంతో తలపడి 3-3 పాయింట్ తేడాతో మొదటి బహుమతి సాధించారు. క్రీడాకారులను, పీడీ రాజేష్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. నరేందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி