భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆర్మూర్ పట్టణంలోని జెండా గల్లీలో గల
31వ వార్డులో ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు దోండి ప్రకాష్, కార్యదర్శి మిరియాల్కర్ కిరణ్, బట్టు రాము, తదితరులు పాల్గొన్నారు.