నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా దేవి యూత్ వారు నిర్వహించిన లక్కీ డ్రాలో భాగంగా కేవలం 200 రూపాయలకే డ్రా కూపన్ పెట్టడం జరిగింది. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ఈ లక్కీ డ్రా విడుదల చేయడంతో మొదటి బహుమతి విజేతగా దుమ్మాజీ సృజయ్ నిలిచారు. ఎలక్ట్రిక్ స్కూటీని సొంతం చేసుకున్నారు.