రేపటి పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి

83பார்த்தது
రేపటి పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శుక్రవారం జరిగే ఇంగ్లీష్ ప్రాక్టికల్, 19న పర్యావరణ విద్య పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురామ్ గురువారం తెలిపారు. ఈ పరీక్షకు విద్యార్థులు హాజరుకానియెడల వార్షిక పరీక్షల్లో అన్ని సబ్జెక్టులో ఉత్తీర్ణత అయినా కూడా పాసైన మెమొలు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி